Thursday, December 20, 2012

ఓం గణేశాయనమః

ఓం గణేశాయనమః
-- వినాయకుడి రూపం వలె, యి ప్రార్థన కూడా మనసుకి ఎంతో ప్రసంతతాను కలిగిస్తుంది .... ఏంటో తెలియదు కాని సంస్కృతం లోని పదాలలో ఆహ్లాదకరమైన ప్రశాంతత విరజిమ్ముతుంది... బహుశా మనిషి లో అంతర్లిన్మయిన విలువలకి, అతని బాషలోని అంతరలీనమయిన తరతరాల సంస్కృతి కీ మధ్య ఏదో అనుబంధం వుండి వుంటుంది...

3 comments:

శ్రీ said...

సంతోషం! బ్లాగ్ ప్రపంచంలోకి స్వాగతం! మీ రాక మాకెంతో సంతోషం సుమండీ!!

రానారె said...

ఓం నమోవినాయకాయ! :) సంస్కృత శబ్దాలలో ఏదో మహత్తు వుందనే నాకూ అనిపిస్తుంది.

Naga said...

ప్రశాంతత
ఆహ్లాదకరమైన
అంతర్లీనమయిన

ఈ మూడింటిని సరిదిద్దిన తరువాత ఈ వ్యాఖ్యను తీసెయ్యవచ్చు. స్వాగతం.