ఓం గణేశాయనమః
-- ఆ వినాయకుడి రూపం వలె, యి ప్రార్థన కూడా మనసుకి ఎంతో ప్రసంతతాను కలిగిస్తుంది .... ఏంటో తెలియదు కాని సంస్కృతం లోని పదాలలో ఆహ్లాదకరమైన ప్రశాంతత విరజిమ్ముతుంది... బహుశా మనిషి లో అంతర్లిన్మయిన విలువలకి, అతని బాషలోని అంతరలీనమయిన తరతరాల సంస్కృతి కీ మధ్య ఏదో అనుబంధం వుండి వుంటుంది...