ఒబామా ప్రపంచ ప్రజల్లో ఆశ నింపారు అని, diplomacy కి కొత్త అర్ధం చెప్పారు అని, nuclear disarmament వయిపో కచ్చితమయిన అడుగులు వేస్తున్నారు అని , ఆయనని ప్రోత్సహించుదాము అని చెప్పి నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తున్నారు అని అన్నారు ...
ఒబామా దీనికి అర్హులా ??? పయిన చెప్పిన విదముగా ఆలోచిస్తే అర్హుడే ఏమో , కాని నోబెల్ ప్రైజ్ ఇవ్వడానికి అల్ఫ్రెడ్ నోబెల్ పేరుకున్న సూత్రాలు ఇవ్వి కాదు కదా... ఏ రంగంలో నాయినా మేజర్ acomplishments కే నోబెల్ బహుమతి ఇవాలి అనేది అల్ఫ్రెడ్ నోబెల్ సారాంసం .. ఉదాహరణకు , యి సంవత్సరం కెమిస్ట్రీ లో నోబెల్ బహుమతి riboshomes decodeచేసిన వారికి ఇచ్చారు .. అంతే కాని మేము riboshomes decode చేస్తాము అని వర్క్ ప్రారంబించిన వాళ్ళకి ఇవ్వలేదు కదా...
నాకు ఇక్కడ రెండు మూడు ఏళ్ళ కిందట తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుక లో megastarచిరంజీవి అన్నా మాటలు గుర్తుకు వస్తున్నాయి... నేను యి అవార్డు ని యి బాక్స్ లో వుంచుతున్నాను, నేను ఇంకా చాల achieveచెయ్యాలి, అల చేశాను అని అనిపించినా రోజున, యి బాక్స్ ఓపెన్ చేసి అవార్డు ని తీసుకుంటాను... ఇప్పుడు ఒబామా, అప్పుడు చిరంజీవి చేసిందే చేస్తే బాగుంటుంది ఏమో????
Friday, October 9, 2009
Subscribe to:
Posts (Atom)